గమ్యం Right Way 2 ur Life
Join Group

గమ్యం Right Way 2 ur Life

India Telugu

మీ జీవితం మీ చేతుల్లోనే/మీ చేతలలోనే ఏంటీ నమ్మరా☺️
నిరుద్యోగులా,నిరుపేదలా.?
ఆర్ధిక సమస్యలా,అనారోగ్య సమస్యలా.?
పరీక్షల్లో ఫెయిలయ్యారా,ప్రేమలో ఫెయిలయ్యారా.?
సంసారంలో సమస్యలా,సరైన *గమ్యం* తెలియని మీ జీవితమే మీకు పెద్ద సమస్యనా.?☺️
ప్రశ్న ఎక్కడుంటుదో సమాధానం అక్కడే వుంటుంది. *జగమంత కుటుంబం* లాంటి మన *గమ్యం* గ్రూప్ లో జాయినవ్వండి. దైనందిన జీవితంలో మీకెదురయ్యే ఏ సమస్యకైనా సరైన సమాధానం పొందండి👍

Tags: Personality development, Humon relations

Relate Groups